మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Venkatesha Mangalashtakam – శ్రీ వేంకటేశ మంగళాష్టకం
శ్రీక్షోణ్యౌ రమణీయుగం సురమణీపుత్రోఽపి వాణీపతిః
పౌత్రశ్చంద్రశిరోమణిః ఫణిపతిః శయ్యా సురాః సేవకాః |
తార్క్ష్యో యస్య రథో మహశ్చ భవనం బ్రహ్మాండమాద్యః పుమాన్
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || 1 ||
యత్తేజో రవికోటికోటికిరణాన్ ధిక్కృత్య జేజీయతే
యస్య శ్రీవదనాంబుజస్య సుషమా రాకేందుకోటీరపి |
సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || 2 ||
నానారత్న కిరీటకుండలముఖైర్భూషాగణైర్భూషితః
శ్రీమత్కౌస్తుభరత్న భవ్యహృదయః శ్రీవత్ససల్లాంఛనః |
విద్యుద్వర్ణసువర్ణవస్త్రరుచిరో యః శంఖచక్రాదిభిః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || 3 ||
యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేఽబ్జపత్రాయతే
కస్తూరీఘనసారకేసరమిలచ్ఛ్రీగంధసారో ద్రవైః |
గంధైర్లిప్తతనుః సుగంధసుమనోమాలాధరో యః ప్రభుః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || 4 ||
ఏతద్దివ్యపదం మమాస్తి భువి తత్సంపశ్యతేత్యాదరా-
-ద్భక్తేభ్యః స్వకరేణ దర్శయతి యద్దృష్ట్యాఽతిసౌఖ్యం గతః |
ఏతద్భక్తిమతో మహానపి భవాంభోధిర్నదీతి స్పృశన్
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || 5 ||
యః స్వామీ సరసస్తటే విహరతో శ్రీస్వామినామ్నః సదా
సౌవర్ణాలయమందిరో విధిముఖైర్బర్హిర్ముఖైః సేవితః |
యః శత్రూన్ హనయన్ నిజానవతి చ శ్రీభూవరాహాత్మకః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || 6 ||
యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్
దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశస్తైరర్చితః సంస్తుతః |
తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || 7 ||
యో దేవో భువి వర్తతే కలియుగే వైకుంఠలోకస్థితో
భక్తానాం పరిపాలనాయ సతతం కారుణ్యవారాం నిధిః |
శ్రీశేషాఖ్యమహీంధ్రమస్తకమణిర్భక్తైకచింతామణిః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || 8 ||
శేషాద్రిప్రభుమంగళాష్టకమిదం తుష్టేన యస్యేశితుః
ప్రీత్యర్థం రచితం రమేశచరణద్వంద్వైకనిష్ఠావతా |
వైవాహ్యాదిశుభక్రియాసు పఠితం యైః సాధు తేషామపి
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ || 9 ||
ఇతి శ్రీ వేంకటేశ మంగళాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.